Thu. Jul 18th, 2019

విచిత్రమైన వ్యాధితో భాదపడుతున్న స్నేహా ఉల్లాల్…

1 min read
sneha ullal

sneha ullal

హీరోయిన్ స్నేహా ఉల్లాల్ అరుదైన వ్యాధి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడుతోంది. విష జ్వరంతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం స్నేహా ఉల్లాల్ కోలుకుంటోంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది శరీర వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన సమస్య.

స్నేహా ఉల్లాల్ తెలుగులో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో సింహా వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించి, అనంతరం కొన్ని తెలుగు సినిమాల్లో చేసినా అవేవీ విజయవంతం కాలేదు. దాంతో ముంబయి మకాం మార్చింది. ఆమె చివరిగా 2014లో ‘అంతా నీ మాయలోనే’ చిత్రంలో నటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *