Tue. Jun 18th, 2019

వరుణ్ తేజ్ కార్ యాక్సిడెంట్…

1 min read
వరుణ్ తేజ్ యాక్సిడెంట్...

వరుణ్ తేజ్ యాక్సిడెంట్...

Varuntej

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి అయ్యింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట స్టేజి వద్ద ‘వాల్మికీ’ షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తోన్న కారును మరో కారు ఢీకొట్టింది. వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో వరుణ్ తేజ్‌కు ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. జరిగిన ఈ ఘటనలో ఆయనతోపాటు కారులో ప్రయాణిస్తోన్న వారంతా క్షేమంగా బయటపడ్డారు. రెండు వాహనాలూ నుజ్జునుజ్జయ్యాయి. దీంతో వరుణ్‌ తేజ్ మరో వాహనంలో కర్నూలు బయల్దేరి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *