Tue. Apr 20th, 2021

తెలంగాణ‌ క‌రోనా కేసుల అప్ డేట్స్…

1 min read
తెలంగాణ‌ క‌రోనా కేసుల అప్ డేట్స్...

తెలంగాణ‌ క‌రోనా కేసుల అప్ డేట్స్...

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 238 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 518 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య మొత్తం 2,87,740 కి చేరింది. ఇప్పటివరకు 2,81,083 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,551కి పెరాగగా… తెలంగాణలో ప్రస్తుతం 5,106 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,942 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 60 కరోనా కేసులు నమోదయ్యాయి.

Please follow, like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *