Thu. Jul 18th, 2019

ఐఏఎఫ్ ఏఎన్ 32 విమానం గల్లంతు…

1 min read
Helicopter Missing

Helicopter Missing

భారత వైమానికదళానికి చెందిన ఐఏఎఫ్ ఏఎన్ 32 విమానం చైనా సరిహద్దుల్లో అదృశ్యమైంది. అసోంలోని జోర్‌హాట్ నుంచి బయలుదేరిన ఏఎన్ – 32 విమానం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆచూకీ తెలియకుండా పోయింది. ఏటీపీతో సంబంధాలు తెగిపోయాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని మెంచూక లోయలో విమానం అదృశ్యమైనట్టు భావిస్తున్నారు. విమానంలో 8మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణీకులు ఉన్నారు. విమానం ఆచూకీ కోసం ఐఏఎఫ్ అధికారులు గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *