Tue. Jun 18th, 2019

ఏపీలో పలువురు పోలీస్ అధికారుల బదిలీ.. కొత్త డీజీపీ ఎవరంటే?

1 min read
Breaking News

Breaking News

అమరావతి: ఏపీలో కొత్త డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌ నియమితులయ్యారు. ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ అయ్యారు. ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీగా ఎస్‌ఎస్‌ రావత్‌ నియమితులయ్యారు. జీఏడీలో రిపోర్టు చేయాలని ఏబీ వెంకటేశ్వరరావుకు ఆదేశాలందాయి. ఏసీబీ డీజీగా విశ్వజిత్‌కు పూర్తిస్థాయి బాధ్యతలిచ్చారు. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ డీజీగా ఆర్పీ ఠాకూర్‌‌ను నియమించారు.రావత్‌కు సాంఘీక సంక్షేమశాఖ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఎం కార్యదర్శిగా సాల్మన్‌ ఆరోఖ్యరాజు నియమితులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *