Tue. Jun 18th, 2019

ఎన్నికల్లో అందరూ ఓటమిని మర్చిపోవాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలి : వర్మ

1 min read
Ram gopal and JR NTR

Ram gopal and JR NTR

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ స్వీకరిస్తే ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని అందరూ మర్చిపోతారని ట్వీట్ చేశారు. మునిగిపోతున్న టీడీపీని రక్షించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది తారక్ ఒక్కరేనని వర్మ అభిప్రాయపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ కు తన తాతగారిపై ఏమైనా అభిమానం ఉంటే వెంటనే టీడీపీని పగ్గాలు చేపట్టాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *